హైదరాబాద్: తెలంగాణ ప్రాచీన కళాకృతులతో అరుదైన ఎగ్జిబిషన్

వీడియో క్యాప్షన్, తెలంగాణ ప్రాచీన కళాకృతుల అరుదైన ఎగ్జిబిషన్
ప్రచురణ

తెలంగాణలో కనుమరుగవుతున్న రెండు వేలకు పైగా కళాకృతులు, లక్షకు పైగా మాన్యుస్క్రిప్టులతో హైదరాబాద్‌లో ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.

ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు సేకరించిన కళాకృతులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఆయన నలభై ఏళ్లుగా తన జీతంలో ఎక్కువ భాగాన్ని కళాకృతుల సేకరణకే ఖర్చు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)