హైదరాబాద్: షోరూం మొదటి అంతస్తు నుంచి పల్టీ కొట్టిన కారు

ప్రచురణ

హైదరాబాద్‌లో షో రూం మొదటి అంతస్తు నుంచి కారు పల్టీ కొట్టింది

కొత్త కారు కొన్న వ్యక్తి, షో రూం మొదటి అంతస్తులో కారును స్టార్ట్ చేయగానే ఒక్కసారిగా దూసుకెళ్లి కింద పడిపోయింది.

కింద ఉన్న మరోకారుపై పడటంతో అది కూడా ధ్వంసమైంది.

హైదరాబాద్‌లోని అల్కాపురిలో జరిగిన ఈ ప్రమాదం దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)