హైదరాబాద్: షోరూం మొదటి అంతస్తు నుంచి పల్టీ కొట్టిన కారు
ప్రచురణ
హైదరాబాద్‌లో షో రూం మొదటి అంతస్తు నుంచి కారు పల్టీ కొట్టింది
కొత్త కారు కొన్న వ్యక్తి, షో రూం మొదటి అంతస్తులో కారును స్టార్ట్ చేయగానే ఒక్కసారిగా దూసుకెళ్లి కింద పడిపోయింది.
కింద ఉన్న మరోకారుపై పడటంతో అది కూడా ధ్వంసమైంది.
హైదరాబాద్‌లోని అల్కాపురిలో జరిగిన ఈ ప్రమాదం దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- గోల్డ్‌ఫిష్: చైనాకు చెందిన ఈ అందమైన చేప రాక్షసిలా ఎలా మారుతోంది?
- పెగాసస్ స్పైవేర్: మీకు తెలీకుండానే మీ ఫోన్‌ను ఎలా హ్యాక్ చేస్తుంది
- ‘రేప్ చేస్తాడనుకోలేదు, నా భర్త నా దేవుడు అనుకున్నా’
- సెక్స్‌లో మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- సెల్ఫోన్లు ఎందుకు పేలుతున్నాయి?
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)