శిరీష బండ్ల: 'ఆకాశంలో ఏముందని మా మనుమరాలు చిన్నప్పటి నుంచీ అడిగేది'

ప్రచురణ

తెలుగునేలపై పుట్టిన బండ్ల శిరీష అంతరిక్షయానానికి సిద్ధమవుతుండడంపై ఆమె కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది.

ఏరోనాటికల్‌ అండ్‌ అస్ట్రోనాటికల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీతో పాటు ఎంబీఏ పూర్తి చేసిన శిరీష వర్జిన్ గెలాక్టిక్ కంపెనీలో వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు.

అంతరిక్ష నౌక యూనిటీలో జులై 11న అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)