శిరీష బండ్ల: 'ఆకాశంలో ఏముందని మా మనుమరాలు చిన్నప్పటి నుంచీ అడిగేది'
ప్రచురణ
తెలుగునేలపై పుట్టిన బండ్ల శిరీష అంతరిక్షయానానికి సిద్ధమవుతుండడంపై ఆమె కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది.
ఏరోనాటికల్ అండ్ అస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు ఎంబీఏ పూర్తి చేసిన శిరీష వర్జిన్ గెలాక్టిక్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు.
అంతరిక్ష నౌక యూనిటీలో జులై 11న అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.
ఇవి కూడా చదవండి:
- డచ్ ప్రజలు ఎందుకంత పొడవుగా ఉంటారు? వాళ్లు వెల్లడిస్తున్న రహస్యాలేంటి
- ఇళ్ల మధ్యలో నెల రోజుల్లో వందకు పైగా భారీ గుంతలు ఏర్పడ్డాయి
- శ్రీలంక: ఆ రాతి చిత్రపటం పై విశ్వంలోకి అడుగుపెట్టే సీక్రెట్ కోడ్ ఉందా?
- ఏసీలు చల్లబరుస్తున్నాయా.. లేక వేడెక్కిస్తున్నాయా?
- ఇతను ప్రపంచంలోనే అత్యంత ఒంటరి మానవుడు
- బీరు తాగితే చల్లదనం వస్తుందా?
- తొమ్మిది కోట్ల సంవత్సరాల కిందట డైనోసార్లు తిరిగిన ప్రాంతం ఇదే..
- మైనస్ 60 డిగ్రీల చలిలో ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసా!!
- సూపర్ ఫుడ్స్: ఇవన్నీ మీకు చౌకగా రోజూ దొరికేవే.. తింటున్నారా మరి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)