రాణి గాయ్‌దిన్‌లియూ: బ్రిటిష్‌వారిపై తిరుగుబాటు చేసి 14 ఏళ్లు జైలుపాలైన నాగా ఆదివాసీ మహిళ

ప్రచురణ

బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసి 14 ఏళ్లు జైలు పాలైన నాగా ఆదివాసీ మహిళ రాణి గాయ్‌దిన్‌లియూ కథ ఇది.

అప్పట్లో పెరుగుతున్న క్రైస్తవ మిషనరీల ప్రాబల్యాన్ని తట్టుకుని తమ సంస్కృతిని కాపాడుకోవడానికి, తమ ప్రాచీన మతం హెరాకను రక్షించుకోవడానికి రాణి గాయ్‌దిన్‌లియూ సోదరుడు హైపోంగ్‌ జడోనాంగ్‌ కృషి చేసేవారు.

నాగాలు ఉండే ప్రాంతాల్లో బ్రిటిష్‌ వారి జోక్యాన్ని ఆయన వ్యతిరేకించేవారు. ఆయన ఉద్యమంలో రాణి గాయ్‌దిన్‌లియూ భాగస్వాములయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)