రాణి గాయ్‌దిన్‌లియూ: బ్రిటిష్‌వారిపై తిరుగుబాటు చేసి 14 ఏళ్లు జైలుపాలైన నాగా ఆదివాసీ మహిళ
ప్రచురణ
బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసి 14 ఏళ్లు జైలు పాలైన నాగా ఆదివాసీ మహిళ రాణి గాయ్‌దిన్‌లియూ కథ ఇది.
అప్పట్లో పెరుగుతున్న క్రైస్తవ మిషనరీల ప్రాబల్యాన్ని తట్టుకుని తమ సంస్కృతిని కాపాడుకోవడానికి, తమ ప్రాచీన మతం హెరాకను రక్షించుకోవడానికి రాణి గాయ్‌దిన్‌లియూ సోదరుడు హైపోంగ్ జడోనాంగ్ కృషి చేసేవారు.
నాగాలు ఉండే ప్రాంతాల్లో బ్రిటిష్ వారి జోక్యాన్ని ఆయన వ్యతిరేకించేవారు. ఆయన ఉద్యమంలో రాణి గాయ్‌దిన్‌లియూ భాగస్వాములయ్యారు.
ఇవి కూడా చదవండి:
- అనకొండలు, పులులు, మొసళ్లను తప్పించుకుంటూ దట్టమైన అమెజాన్ అడవిలో 36 రోజులు గడిపాడు
- ‘కలకత్తాలోని చీకటి గదిలో 146 మంది బ్రిటిష్ సైనికులను బంధిస్తే తెల్లవారేసరికి 23 మందే మిగిలారు’
- డచ్ ప్రజలు ఎందుకంత పొడవుగా ఉంటారు? వాళ్లు వెల్లడిస్తున్న రహస్యాలేంటి
- ఇళ్ల మధ్యలో నెల రోజుల్లో వందకు పైగా భారీ గుంతలు ఏర్పడ్డాయి
- శ్రీలంక: ఆ రాతి చిత్రపటం పై విశ్వంలోకి అడుగుపెట్టే సీక్రెట్ కోడ్ ఉందా?
- ఏసీలు చల్లబరుస్తున్నాయా.. లేక వేడెక్కిస్తున్నాయా?
- ఇతను ప్రపంచంలోనే అత్యంత ఒంటరి మానవుడు
- బీరు తాగితే చల్లదనం వస్తుందా?
- తొమ్మిది కోట్ల సంవత్సరాల కిందట డైనోసార్లు తిరిగిన ప్రాంతం ఇదే..
- మైనస్ 60 డిగ్రీల చలిలో ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసా!!
- సూపర్ ఫుడ్స్: ఇవన్నీ మీకు చౌకగా రోజూ దొరికేవే.. తింటున్నారా మరి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)