కోవిడ్ థర్డ్ వేవ్ గురించి మల్లిక్ పరుచూరి వ్యాఖ్యలపై వివాదం ఏంటి?

ప్రచురణ

దేశంలో కరోనావైరస్ థర్డ్ వేవ్‌కు సంబంధించి విశాఖపట్నానికి చెందిన కెమికల్ ఇంజినీర్ మల్లిక్ పరుచూరి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పెద్దయెత్తున చర్చకు, భయాందోళనకు దారితీశాయి.

ఈ వ్యాఖ్యలపై తెలంగాణలో కేసు కూడా నమోదైంది. వీటిపై ఎవరి వాదనలు ఏమిటి? మల్లిక్ ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)