You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ముంబయిలో కుండపోత వర్షం.. చెరువుల్లా రోడ్లు, రైల్వే స్టేషన్లు
ప్రచురణ
మహారాష్ట్ర రాజధాని ముంబయిని రుతుపవనాలు తాకాయి. నగరాన్ని భారీవర్షాలు ముంచెత్తుతున్నాయి.
రోడ్లు, రైల్వే స్టేషన్లు చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు. కొన్ని మార్గాల్లో లోకల్ ట్రైన్ సర్వీసులను నిలిపివేశారు.
ఇవి కూడా చదవండి:
- కేరళ: బీజేపీ నాయకుల పేర్లు వినిపిస్తున్న ఆ ‘‘బ్లాక్ మనీ కేసు’’ అసలు కథ ఏంటి....ఎందుకు మలుపులు తిరుగుతోంది?
- పిల్లలకు ఇచ్చే కోవిడ్ వ్యాక్సీన్ పెద్దల టీకాకు భిన్నంగా ఉంటుందా.. ఇంతకీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది
- తిండి పెట్టకుండా తల్లిదండ్రులను చంపేసి కరోనా మరణంగా చూపారన్న ఆరోపణలతో దంపతుల అరెస్ట్
- కోవిడ్: మూడో వేవ్ నుంచి పిల్లలను కాపాడుకోవడం ఎలా
- బ్లాక్ ఫంగస్: భారత్లో అధిక సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులకు డయాబెటిస్ కారణమా?
- కరోనావైరస్: కోవిడ్ వ్యాక్సీన్లు ఎంతవరకు సురక్షితం?
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- కోవిడ్-19: ఆనందయ్య కరోనా మందు వివాదంతో ఆయుర్వేద ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందా?
- ఆంధ్రప్రదేశ్: పంట చేతికొచ్చినా కొనేవారు లేరు, బస్తా ధాన్యానికి మూడేళ్ల నాటి రేటు కూడా లేదు
- వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి... ఎందుకిలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)