ముంబయిలో కుండపోత వర్షం.. చెరువుల్లా రోడ్లు, రైల్వే స్టేషన్లు

వీడియో క్యాప్షన్, ముంబయిలో కుండపోత వర్షం.. చెరువుల్లా రోడ్లు, రైల్వే స్టేషన్లు
ప్రచురణ

మహారాష్ట్ర రాజధాని ముంబయిని రుతుపవనాలు తాకాయి. నగరాన్ని భారీవర్షాలు ముంచెత్తుతున్నాయి.

రోడ్లు, రైల్వే స్టేషన్లు చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు. కొన్ని మార్గాల్లో లోకల్‌ ట్రైన్ సర్వీసులను నిలిపివేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)