You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కోవిడ్ వ్యాక్సీన్: పీరియడ్స్ సమయంలో టీకా వేయించుకోవచ్చా?
పద్దెనిమిదేళ్లు దాటిన యువతులు, మహిళలు వ్యాక్సినేషన్ కోసం నమోదు చేసుకునే ముందు మీ నెలసరి తేదీలను ఓసారి చూసుకోండి. నెలసరికి అయిదు రోజుల ముందు, అయిదు రోజుల తర్వాత వ్యాక్సీన్ తీసుకోవద్దు. నెలసరి సమయంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వ్యాక్సీన్ మొదటి డోసు తీసుకున్నాక రోగ నిరోధక శక్తి తగ్గి, నెమ్మదిగా పెరుగుతుంది. నెలసరి సమయంలో వ్యాక్సీన్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే నెలసరి సమయంలో వ్యాక్సీన్ తీసుకోవద్దు.
ఇలాంటి ఓ సందేశం వాట్సాప్‌లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఇందులో నిజమెంత?
కరోనా వ్యాక్సీన్ నెలసరి సమయంలో తీసుకుంటే శరీరంపై దుష్ప్రభావం ఉంటుందా?
నెలసరి సమయంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందా?
పీరియడ్స్‌కు, వ్యాక్సీన్‌కు సంబంధముందా?
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- కరోనావైరస్: భారతదేశంలో 3 లక్షలు దాటిన రోజువారీ కోవిడ్ కేసులు...
- నోబెల్‌కు 5 సార్లు నామినేట్ అయిన ‘భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
- బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- తైవాన్: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశం
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- నరేంద్ర మోదీ: ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)