కోవిడ్‌ వ్యాక్సీన్‌: పీరియడ్స్‌ సమయంలో టీకా వేయించుకోవచ్చా?

వీడియో క్యాప్షన్, కోవిడ్‌ వ్యాక్సీన్‌: పీరియడ్స్‌ సమయంలో టీకా వేయించుకోవచ్చా?
ప్రచురణ

పద్దెనిమిదేళ్లు దాటిన యువతులు, మహిళలు వ్యాక్సినేషన్ కోసం నమోదు చేసుకునే ముందు మీ నెలసరి తేదీలను ఓసారి చూసుకోండి. నెలసరికి అయిదు రోజుల ముందు, అయిదు రోజుల తర్వాత వ్యాక్సీన్ తీసుకోవద్దు. నెలసరి సమయంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వ్యాక్సీన్‌ మొదటి డోసు తీసుకున్నాక రోగ నిరోధక శక్తి తగ్గి, నెమ్మదిగా పెరుగుతుంది. నెలసరి సమయంలో వ్యాక్సీన్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే నెలసరి సమయంలో వ్యాక్సీన్ తీసుకోవద్దు.

ఇలాంటి ఓ సందేశం వాట్సాప్‌లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఇందులో నిజమెంత?

కరోనా వ్యాక్సీన్ నెలసరి సమయంలో తీసుకుంటే శరీరంపై దుష్ప్రభావం ఉంటుందా?

నెలసరి సమయంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందా?

పీరియడ్స్‌కు, వ్యాక్సీన్‌కు సంబంధముందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)