స్పుత్నిక్-వి కోవిడ్ వ్యాక్సీన్ పెట్టెలతో హైదరాబాద్ చేరుకున్న రష్యా విమానం

ప్రచురణ

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాలు హైదరాబాద్‌ చేరుకున్నాయి. తొలి విడతలో 1.5 లక్షల వయల్స్‌ ‌ను మాస్కో నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు.

భారత్ లో స్పుత్నిక్‌-వి టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించిన డాక్టర్‌ రెడ్డీస్ ‌ల్యాబ్‌ సంస్థ వీటిని దిగుమతి చేసుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)