స్పుత్నిక్-వి కోవిడ్ వ్యాక్సీన్ పెట్టెలతో హైదరాబాద్ చేరుకున్న రష్యా విమానం
ప్రచురణ
రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి టీకాలు హైదరాబాద్ చేరుకున్నాయి. తొలి విడతలో 1.5 లక్షల వయల్స్ ను మాస్కో నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు.
భారత్ లో స్పుత్నిక్-వి టీకా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంస్థ వీటిని దిగుమతి చేసుకుంది.
ఇవి కూడా చదవండి:
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్లుగా ఉన్న అమెరికా-బ్రిటన్ సేనలు ఏం సాధించాయి?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం
- టైటానిక్: ఆనాటి ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ ఆరుగురు చైనీయులు ఏమయ్యారు... జాతి వివక్ష వారిని వెంటాడిందా?
- జీవితాంతం గుర్తుండిపోవాల్సిన పెళ్లి పెను విషాదాన్ని మిగిల్చింది
- తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న సిలికాన్ వాలీ సీఈఓ కథ
- అమెరికాతో ఒప్పందం తర్వాత తాలిబన్లు ఏం చేయబోతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)