You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఏడాదిగా ఒక్క సెలవు కూడా తీసుకోకుండా కరోనా విధుల్లో ఉన్న డాక్టర్
కోవిడ్ తొలి వేవ్ నుంచి ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా వైద్యరంగంలో ఉన్న వారు విశేషంగా సేవలు అందిస్తున్నారు. వైరస్ సోకిన వారి దగ్గరకు వచ్చేందుకు సొంత వారే సంకోచిస్తున్న సమయంలో అన్నీ తామై విధులు నిర్వహించిన వారు కూడా ఉన్నారు. పిఠాపురం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ శేఖర్ అలాంటి వారిలో ఒకరు.
ఏడాది కాలంగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా కోవిడ్ విధులు నిర్వహిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నారు.
సొంత పనులకు కూడా ఆయన సమయం వెచ్చించింది చాలా తక్కువని, పూర్తి సమయం ఆసుపత్రిలోనే గడిపారని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- తైవాన్: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశం
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- తెలంగాణ బడ్జెట్ 2021: రూ.2,30,826 కోట్లతో బడ్జెట్.. వెయ్యి కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం
- నరేంద్ర మోదీ: ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
- కరోనావైరస్: మిగతా దేశాలు వ్యాక్సీన్ తయారు చేసుకోకుండా ధనిక దేశాలు అడ్డుపడుతున్నాయా?వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- నోబెల్‌కు 5 సార్లు నామినేట్ అయిన ‘భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)