దిల్లీలోని కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో పరిస్థితి ఇలా ఉంది..

ప్రచురణ

భారత్‌లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న సమయంలో దేశ రాజధానిలోని ఒక ఆస్పత్రిలో కోవిడ్-19 ఐసీయూ వార్డు పరిస్థితి ఇది.

దిల్లీలోని ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి.

విషమ పరిస్థితుల్లో ఉన్న చాలా మందిని కాపాడ్డానికి వైద్యులు రాత్రింబవళ్లూ ప్రయత్నిస్తున్నారు.

దేశంలోని చాలా రాష్ట్రాలతోపాటూ, దిల్లీలోని ఆస్పత్రులను ఆక్సిజన్ కొరత కూడా వేధిస్తోంది.

ఆస్పత్రుల్లో పడకలు లేవని, ఆక్సిజన్ కొరత ఉందని చాలా ఆస్పత్రులు రోగులను తిప్పి పంపుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)