You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మహమ్మద్ ఫర్హా: అందాల పోటీలకు ముస్లిం అమ్మాయి ఎందుకు వెళ్లకూడదు?
ప్రచురణ
ఖమ్మంకు చెందిన మహమ్మద్ ఫర్హా ఇద్దరు పిల్లలకు తల్లి. అయినా, ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అందాల పోటీల్లో పాల్గొంటున్నారు. మిసెస్ ఇండియా పోటీల్లో మొదటి రన్నరప్‌గా నిలిచారు. మిసెస్ ఇండియా ఫోటోజెనిక్ టైటిల్ సాధించారు. ఈ ప్రయాణంలో ఆమెకు ఎదురైన అనుభవాలేంటో ఆమె మాటల్లోనే..
ఇవి కూడా చదవండి:
- మియన్మార్‌లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)