మహమ్మద్ ఫర్హా: అందాల పోటీలకు ముస్లిం అమ్మాయి ‌ఎందుకు వెళ్లకూడదు?

వీడియో క్యాప్షన్, మహమ్మద్ ఫర్హా: అందాల పోటీలకు ముస్లిం అమ్మాయి ‌ఎందుకు వెళ్లకూడదు?
ప్రచురణ

ఖమ్మంకు చెందిన మహమ్మద్ ఫర్హా ఇద్దరు పిల్లలకు తల్లి. అయినా, ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అందాల పోటీల్లో పాల్గొంటున్నారు. మిసెస్ ఇండియా పోటీల్లో మొదటి రన్నరప్‌గా నిలిచారు. మిసెస్ ఇండియా ఫోటోజెనిక్ టైటిల్ సాధించారు. ఈ ప్రయాణంలో ఆమెకు ఎదురైన అనుభవాలేంటో ఆమె మాటల్లోనే..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)