ఈ మహిళ.. ట్రాక్టర్‌ నడుపుతూ 20 ఎకరాల పొలం సాగుచేస్తున్నారు

ప్రచురణ

‘‘ఈ ట్రాక్టర్‌ను నా భర్త నడిపేవారు. ఆయన నడిపేటపుడు చూస్తూ నేను నేర్చుకున్నాను’’ అని చెప్తున్నారు లలితా బెన్.

ఆమెది గుజరాత్‌లోని సూరత్ దగ్గర ఉమ్రాచి గ్రామం.

ఆమె భర్త పదేళ్ల కిందట క్యాన్సర్‌ కారణంగా చనిపోయారు.

అప్పటి నుంచీ ఇల్లు, పిల్లలు, పొలం, పశువులు అన్నిటినీ ఆమే చూసుకుంటున్నారు.

సొంతంగా 20 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)