ఈ మహిళ.. ట్రాక్టర్ నడుపుతూ 20 ఎకరాల పొలం సాగుచేస్తున్నారు
ప్రచురణ
‘‘ఈ ట్రాక్టర్ను నా భర్త నడిపేవారు. ఆయన నడిపేటపుడు చూస్తూ నేను నేర్చుకున్నాను’’ అని చెప్తున్నారు లలితా బెన్.
ఆమెది గుజరాత్లోని సూరత్ దగ్గర ఉమ్రాచి గ్రామం.
ఆమె భర్త పదేళ్ల కిందట క్యాన్సర్ కారణంగా చనిపోయారు.
అప్పటి నుంచీ ఇల్లు, పిల్లలు, పొలం, పశువులు అన్నిటినీ ఆమే చూసుకుంటున్నారు.
సొంతంగా 20 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- No Smoking Day: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా... ‘నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే’
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
- కొండ బారిడి: తుపాకులు గర్జించిన నేలలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విప్లవం
- కరోనా వైరస్ వ్యాక్సీన్ కోసం నమోదు: కోవిన్ యాప్, వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఇలా.. ఏఏ ధ్రువపత్రాలు కావాలంటే
- హాథ్రస్: కూతురిని వేధించారని కేసు పెట్టినందుకు తండ్రిని కాల్చి చంపేశారు
- కరోనావైరస్: ఇండియాలో మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతుండడానికి కారణమేమిటి.. మరో వేవ్ మొదలైందా
- ఇథియోపియా టిగ్రే సంక్షోభం: బీబీసీ విలేకరిని నిర్బంధించిన సైన్యం
- కృత్రిమ గర్భధారణ ఖర్చులు భరించలేక ఫేస్బుక్లో వీర్యదాతలను ఆశ్రయిస్తున్నారు... ఆరోగ్యం ఏమవుతుంది?
- భారతదేశంలోని ‘అస్థిపంజరాల సరస్సు’.. అంతు చిక్కని రహస్యాల నిలయంయాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)