You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC ISWOTY అభినవ్ బింద్రా: 'బీబీసీ మహిళా క్రీడాకారులకు ఇస్తున్న ప్రోత్సాహం అభినందనీయం'
ప్రచురణ
అభినవ్ బింద్రా బీబీసీ ఐస్వోటీ కార్యక్రమంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు విజేతను ప్రకటించారు. ఈ అవార్డు అంజూ బాబీ జార్జ్‌ను వరించిందని ఆయన ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'కరోనా కాలంలోనూ బీబీసీ మహిళా క్రీడాకారులకు ఇస్తున్న ప్రోత్సాహం అభినందనీయం' అని అన్నారు. అవార్డు వేడుకలో ఇంకా ఆయన ఏమన్నారో చూడండి.
ఇవి కూడా చదవండి:
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)