BBC ISWOTY అభినవ్ బింద్రా: 'బీబీసీ మహిళా క్రీడాకారులకు ఇస్తున్న ప్రోత్సాహం అభినందనీయం'

వీడియో క్యాప్షన్, BBC ISWOTY అభినవ్ బింద్రా: 'బీబీసీ మహిళా క్రీడాకారులకు ఇస్తున్న ప్రోత్సాహం అభినందనీయం'
ప్రచురణ

అభినవ్ బింద్రా బీబీసీ ఐస్వోటీ కార్యక్రమంలో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు విజేతను ప్రకటించారు. ఈ అవార్డు అంజూ బాబీ జార్జ్‌ను వరించిందని ఆయన ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'కరోనా కాలంలోనూ బీబీసీ మహిళా క్రీడాకారులకు ఇస్తున్న ప్రోత్సాహం అభినందనీయం' అని అన్నారు. అవార్డు వేడుకలో ఇంకా ఆయన ఏమన్నారో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)