You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘రూ.180 షూస్‌తో పోటీలకు వెళ్లి పతకాలు గెలిచాను’
ప్రచురణ
అస్సాంలో ఓ నిరుపేద గ్రామంలో రిక్షాలాగి కుటుంబాన్ని పోషించే స్వప్న బర్మన్ తండ్రికి పక్షవాతం వచ్చింది.
ఆమె రెండు కాళ్లకూ ఆరేసి వేళ్లుంటాయి. రూ. 180 షూస్‌తో పోటీల్లో పాల్గొనేవారు. హెప్టాథ్లాన్‌లో భారతదేశానికి స్వర్ణ పతకం సాధించారు. ఇప్పుడు ఒలింపిక్స్ లో పతకం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- బీబీసీ స్పోర్ట్స్ హ్యాకథాన్: ఏంటీ కార్యక్రమం... అసలేం చేయబోతున్నారు?
- దిల్లీ అల్లర్లలో మరణించిన అంకిత్ శర్మ, రతన్‌లాల్ కుటుంబాలు ఇప్పుడెలా ఉన్నాయి
- ‘రెండు కాళ్లూ కట్టేసి గోళ్లు పీకేశారు.. మూడు రోజుల పాటు నిద్రపోనివ్వలేదు’
- ప్రపంచవ్యాప్తంగా అందరికీ కోవిడ్-19 వ్యాక్సీన్ అందుబాటులోకి రావడం సాధ్యమేనా?
- భారత్ నుంచి వెళ్లే పెట్రోల్‌ను నేపాల్‌లో అంత చౌకగా ఎలా అమ్ముతున్నారు
- ఇంటి పనులు చేసిన భార్యకు రూ. 5.6 లక్షలు చెల్లించాలని భర్తను ఆదేశించిన కోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)