‘రూ.180 షూస్‌తో పోటీలకు వెళ్లి పతకాలు గెలిచాను’

వీడియో క్యాప్షన్, ‘రూ.180 షూస్‌తో పోటీలకు వెళ్లి పతకాలు గెలిచాను’
ప్రచురణ

అస్సాంలో ఓ నిరుపేద గ్రామంలో రిక్షాలాగి కుటుంబాన్ని పోషించే స్వప్న బర్మన్ తండ్రికి పక్షవాతం వచ్చింది.

ఆమె రెండు కాళ్లకూ ఆరేసి వేళ్లుంటాయి. రూ. 180 షూస్‌తో పోటీల్లో పాల్గొనేవారు. హెప్టాథ్లాన్‌లో భారతదేశానికి స్వర్ణ పతకం సాధించారు. ఇప్పుడు ఒలింపిక్స్ ‌లో పతకం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)