భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్‌ రాణి: “మూడు పూటలా తినడానికి కూడా కష్టమైన రోజులు గడిపాను’’

ప్రచురణ

తన పేరు రాణి.. కానీ ఆమె జీవితం ఎప్పుడూ కష్టనష్టాలలోనే గడిచింది. తన ప్రతిభ, పట్టుదల మాత్రం రాణిని భారత మహిళా హాకీ టీమ్ కెప్టెన్‌ని చేశాయి. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2020కి ఎంపికైన ఐదుగురు నామినీలలో రాణి ఒకరు. భారత్ తరపున ఒలింపిక్స్‌లో ఆడటం తన కల అంటున్న రాణితో మాట్లాడి బీబీసీ ప్రతినిధులు ఇమ్రాన్ ఖురేషి, సుమిత్ వాయిద్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)