You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వినేశ్ ఫోగట్: 'ఇప్పుడు ఆడపిల్ల పుడితే రెజ్లర్ అవుతుందిలే అంటున్నారు'
ప్రచురణ
వినేశ్ ఫోగట్...రెజ్లింగ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు.
రియో ఒలింపిక్స్‌లో పతకం ఖాయం అనుకునే సమయంలో కాలికి గాయమైంది. గత ఏడాది కోవిడ్‌తో పోరాడారు. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)