You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL వేలంలో మోరిస్ కోసం తీవ్రంగా పోటీపడ్డ జట్లు.. టాప్-5లో కర్నాటక ఆల్‌రౌండర్ కృష్ణప్ప
ప్రచురణ
ఐపీఎల్ వేలంలో రూ.16.25 కోట్లు పలికి మొదటి స్థానంలో నిలిచిన క్రిస్ మోరిస్- ఇప్పటివరకు యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.