IPL వేలంలో మోరిస్ కోసం తీవ్రంగా పోటీపడ్డ జట్లు.. టాప్-5లో కర్నాటక ఆల్‌రౌండ‌ర్ కృష్ణప్ప

వీడియో క్యాప్షన్, IPL వేలంలో మోరిస్ కోసం తీవ్రంగా పోటీపడ్డ జట్లు.. టాప్-5లో కర్నాటక ఆల్‌రౌండ‌ర్ కృష్ణప్ప
ప్రచురణ

ఐపీఎల్ వేలంలో రూ.16.25 కోట్లు పలికి మొదటి స్థానంలో నిలిచిన క్రిస్ మోరిస్- ఇప్పటివరకు యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.