వినేశ్ ఫోగట్: 'ఇప్పుడు ఆడపిల్ల పుడితే రెజ్లర్ అవుతుందిలే అంటున్నారు'

వీడియో క్యాప్షన్, వినేశ్ ఫోగట్: 'ఇప్పుడు ఆడపిల్ల పుడితే రెజ్లర్ అవుతుందిలే అంటున్నారు'
ప్రచురణ

వినేశ్ ఫోగట్...రెజ్లింగ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు.

రియో ఒలింపిక్స్‌లో పతకం ఖాయం అనుకునే సమయంలో కాలికి గాయమైంది. గత ఏడాది కోవిడ్‌తో పోరాడారు. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)