You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రైతుల ట్రాక్టర్ ర్యాలీ: 'జెండా కట్టడం కోసమే కర్రల తెమ్మన్నాను'
ప్రచురణ
దిల్లీలో గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన రైతుల ర్యాలీ హింసాత్మకంగా మారడంపై భారత కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికైత్ వివరణ ఇచ్చారు.
"జెండాలు కట్టుకోవడానికే కర్రలు తీసుకురమ్మన్నాను. కర్ర లేకుండా జెండా ఎలా కట్టగలం?" అని ఆయన అన్నారు. తన వైరల్ వీడియో గురించి ఇంకా ఆయనేమన్నారు...
ఇవి కూడా చదవండి:
- రైతుల నిరసనలు: సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలోని ఆ నలుగురు ఎవరు?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్, హత్య... పూజారే నిందితుడు
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)