You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బీడువారుతున్న భూమిలో స్ట్రాబెర్రీ పండిస్తున్న విద్యార్థిని
ప్రచురణ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో బీడువారుతున్న భూములు ఇప్పుడు స్ట్రాబెరీ పంటతో కళకళాడుతున్నాయి.
న్యాయవిద్య చదుతువుతున్న గుర్లీన్ చావ్లా దీన్ని సుసాధ్యం చేశారు.
దాదాపు ఎకరంన్నర విస్తీర్ణంలో ఆమె స్ట్రాబెరీ సాగు చేస్తున్నారు.
లాక్డౌన్ సమయంలో తమ ఇంటి మీద ఆమె స్ట్రాబెరీ పండించి చూశారు.
మంచి ఫలితం కనిపించడంతో తమ భూమిలో 20 వేల మొక్కలు పెట్టారు.
పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో ఆమె వ్యవసాయం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- అతి సాధారణ మహిళలు నాజీ క్యాంపుల్లో ‘రాక్షసుల్లా’ ఎలా మారారు?
- ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్: గర్భిణులు మద్యం తాగితే పుట్టబోయే పిల్లలకు ఎంత ప్రమాదం
- సింగపూర్: రహస్యంగా స్నేహితుడిని కలిసిందన్న కారణంతో కరోనా సోకిన మహిళకు జైలు శిక్ష
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)