You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
"సోనూ సూద్ మాకు దేవుడు.. అందుకే గుడి కట్టాం" - చెలిమె తండా వాసుల భావోద్వేగం
ప్రచురణ
తెలంగాణాలోని సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలం దుబ్బతండా గ్రామపంచాయతీ పరిధిలోని ఒక చిన్న గూడెం చెలిమె తండా. లాక్‌డౌన్ సమయంలో కష్టాల్లో ఉన్న పేదలకు, వలస కూలీలకు అండగా నిలిచిన సినీ నటుడు సోనూ సూద్‌కు ఈ తండా వాసులు గుడి కట్టించారు.
సోనూపై అభిమానం చాటుకునేందుకే ఇలా చేశామని ఈ తండా వాసులు అంటున్నారు. గ్రామంలోని పొలాల మధ్యన రోడ్డు పక్కన షెడ్డు వేసి సోనూ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి:
- వీడియో: సోనూ సూద్ ఇంటర్వ్యూ - ‘నాకు ఒకరోజు అధికారం ఇస్తే, నేనేం చేస్తానంటే..’
- సోనూ సూద్: ఈ ‘విలన్’ వలస కార్మికులకు ‘దేవుడు’ ఎలా అయ్యారు?
- సోనూ సూద్ స్ఫూర్తితో గ్రామానికి రోడ్డు వేసుకున్న ఉత్తరాంధ్ర గిరిజనులు
- ఆలయంలో ముద్దు సీన్, నెట్‌ఫ్లిక్స్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు· "జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)