You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సోనూ సూద్ ఇంటర్వ్యూ - ‘నాకు ఒకరోజు అధికారం ఇస్తే, నేనేం చేస్తానంటే..’ : వీడియో
విలన్ పాత్రలతో పేరొందిన నటుడు సోనూ సూద్.. లాక్డౌన్లో వలస కార్మికులకు సహాయం చేస్తూ నిజజీవితంలో హీరో అని అనిపించుకుంటున్నారు.
అసలు ఆయన వలస కార్మికులకు సహాయం చేయడానికి కారణం ఏంటి? ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి ఏమన్నారు? ఒకరోజు అధికారం ఇస్తే సోనూ సూద్ ఏం చేస్తారు? భవిష్యత్‌లో రాజకీయాల్లోకి రానున్నారా? విమర్శలు చేసే వారికి ఆయన ఇచ్చే సలహా ఏంటి? బీబీసీ ప్రతినిధి సూర్యాంశీ పాండే చేసిన పై ఇంటర్వ్యూలో చూడండి.
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
- కరోనా లాక్డౌన్: సూర్యుడు కనిపించని చీకటి జీవితం ఎలా ఉంటుంది?
- కరోనావైరస్ రోగులకు ఆక్సీమీటర్లు ఎందుకు ఇస్తున్నారు? అసలు ఇవి ఎలా పనిచేస్తాయి?
- ఇకిగాయ్: జీవిత పరమార్థం తెలిపే జపాన్ ఫార్ములా
- వివాహేతర సంబంధం బయటపడడంతో గుండు చేయించుకుని అభిమానులకు క్షమాపణ కోరిన గాయని.. సారీ చెప్పడంలో అదో పద్ధతి
- ఐదో విడత లాక్డౌన్లో తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ విజృంభణ ఎలా ఉందంటే...
- ‘కరోనావైరస్ను ఎదుర్కోవటానికి 20 ఏళ్లుగా ఎలా సిద్ధమయ్యానంటే’
- ఉత్తర ప్రదేశ్‌లో వైద్యం అందక గర్భిణి మృతి.. కరోనా పాజిటివ్ కేసుల్లో ఐదో స్థానానికి చేరుకున్న భారత్
- ‘భారత్’ అనే పేరు వెనుక దాగిన శతాబ్దాల ‘నీరు’, ‘నిప్పు’ల కథ
- 4 ఏళ్ల చిన్నారి నుంచి 62 ఏళ్ల వృద్ధుడి వరకు, ఒకే కుటుంబంలో 18 మందికి కరోనావైరస్.. అంతా ఎలా బయటపడ్డారంటే..
- అన్‌లాక్ 1: నేటి నుంచి తెరుచుకోనున్న ఆలయాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)