విజయవాడ మేల్ బెల్లీ డాన్సర్: 'బెల్లీ డాన్స్ చేస్తుంటే దేశద్రోహి అని కూడా అన్నారు'

ప్రచురణ

మగవాడివి... బెల్లీ డాన్స్ చేస్తావా అని ఎంతో మంది విమర్శించారు. మహిళలు చేసే డాన్స్ నీకెందుకని అన్నారు. అయినా సరే, విజయవాడకు శ్రవణ్ వెనక్కి తగ్గలేదు.

పాప్ సింగర్ షకీరా పాడిన వక్కా.. వక్కా పాటతో ప్రేరణ పొంది, అదే పాటలోని మూమెంట్స్‌తో తన బెల్లీ డాన్స్ సాధన మొదలు పెట్టారు. ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనే తొలి మేల్ బెల్లీ డాన్సర్‌గా గుర్తింపు పొందారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)