విజయవాడ మేల్ బెల్లీ డాన్సర్: 'బెల్లీ డాన్స్ చేస్తుంటే దేశద్రోహి అని కూడా అన్నారు'
ప్రచురణ
మగవాడివి... బెల్లీ డాన్స్ చేస్తావా అని ఎంతో మంది విమర్శించారు. మహిళలు చేసే డాన్స్ నీకెందుకని అన్నారు. అయినా సరే, విజయవాడకు శ్రవణ్ వెనక్కి తగ్గలేదు.
పాప్ సింగర్ షకీరా పాడిన వక్కా.. వక్కా పాటతో ప్రేరణ పొంది, అదే పాటలోని మూమెంట్స్‌తో తన బెల్లీ డాన్స్ సాధన మొదలు పెట్టారు. ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనే తొలి మేల్ బెల్లీ డాన్సర్‌గా గుర్తింపు పొందారు.
ఇవి కూడా చదవండి:
- మనుషులను మింగేసిన మహమ్మారులను టీకాలు ఎలా చంపాయి?
- అనసూయ సారాభాయ్: కార్మిక ఉద్యమానికి బాటలు వేసిన మహిళ
- ఫౌజీ గేమ్ పబ్జీని మరిపించగలదా? అక్షయ్ కుమార్ మద్దతిస్తున్న ఈ ఆటలో స్పెషాలిటీ ఏంటి?
- 3 వేల మంది చైనా సంతతి ప్రజలు భారత్‌లో బందీలుగా మారినప్పుడు ఏం జరిగిందంటే..
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- మోదీ చెప్పినట్లు దేశంలో రోజుకు 10 లక్షల టెస్టులు చేయడం సాధ్యమేనా...
- కరోనావైరస్ ఆదివాసీ తెగలను అంతం చేస్తుందా...
- కరోనావైరస్తో అల్లాడిన వూహాన్ నగరంలో ఇప్పుడు అంబరాన్నంటే సంబరాలు
- ఎక్స్ పొనెన్షియల్ గ్రోత్ బయాస్: కోవిడ్-19 కేసులు లెక్కించడంలో జరుగుతున్న కామన్ తప్పిదం ఇదే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)