You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదు’ – పరకాల ప్రభాకర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు తన రాజధాని ఎక్కడ ఉందో తెలియకుండా అయోమయంలో, దిక్కుతోచకుండా నిలబడి ఉందని అంటూ రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్ 'రాజధాని విషాదం - అమరావతి' పేరుతో ఒక డాక్యుమెంటరీని రూపొందించారు.
ఈ డాక్యుమెంటరీకి ప్రేరేపించిన అంశాలు, ఏపీ రాజధాని భవిష్యత్తు వంటి అంశాలపై ఆయన బీబీసీ ప్రతినిధి పద్మ మీనాక్షితో మాట్లాడారు.
ఒక రాజధాని అంటూ లేకుండా తెలుగు ప్రజల పరిస్థితి ఇలా ఎందుకు మారిందనే ప్రశ్నను ప్రజల ముందుంచడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. చరిత్ర చూస్తే ఒక సంచార జాతిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తిరుగుతున్నారు. ఇప్పుడు అమరావతి ఇలా అయిపోవడానికి కారణం ఎవరు అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
రాజధాని, రైతుల సమస్యలతో ప్రత్యేక హోదా అంశం గురించి పరకాల ప్రభాకర్ ఏమన్నారో చూడండి.
ఇవి కూడా చదవండి:
- భారత్కు అనుకూలంగా ప్రపంచమంతటా అసత్య ప్రచారాలు చేస్తున్నది ఎవరు?
- అనసూయ సారాభాయ్: కార్మిక ఉద్యమానికి బాటలు వేసిన మహిళ
- ఫౌజీ గేమ్ పబ్జీని మరిపించగలదా? అక్షయ్ కుమార్ మద్దతిస్తున్న ఈ ఆటలో స్పెషాలిటీ ఏంటి?
- 3 వేల మంది చైనా సంతతి ప్రజలు భారత్లో బందీలుగా మారినప్పుడు ఏం జరిగిందంటే..
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- మోదీ చెప్పినట్లు దేశంలో రోజుకు 10 లక్షల టెస్టులు చేయడం సాధ్యమేనా...
- కరోనావైరస్ ఆదివాసీ తెగలను అంతం చేస్తుందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)