You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్ వ్యాక్సీన్ తనకు లభించిన బర్త్ డే గిఫ్ట్ అంటున్న 90 ఏళ్ల బామ్మ
ప్రచురణ
బ్రిటన్‌లో కరోనా వ్యాక్సీన్ పంపిణీకి శ్రీకారం చుట్టారు. కోవెంట్రీలో ఉన్న యూనివర్సిటీ హాస్పటల్లో మార్గరెట్ కీనాన్కు తొలి కరోనా టీకాను, హాస్పటల్ మ్యాట్రన్ వేశారు.
కీనాన్ వచ్చేవారం 91వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ వ్యాక్సీన్ తనకు బర్త్ డే గిఫ్ట్ అన్నారు కీనాన్.
ఇవి కూడా చదవండి:
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- కంభం చెరువుకు అంతర్జాతీయ గుర్తింపు ఎలా వచ్చింది... స్థానిక రైతులు ఏం ఆశిస్తున్నారు?
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- తేనెలో కల్తీ: ‘చైనీస్ సుగర్ సిరప్‌లను కలిపి, అమ్మేస్తున్నారు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)