కరోనావైరస్ వ్యాక్సీన్ తనకు లభించిన బర్త్ డే గిఫ్ట్‌ అంటున్న 90 ఏళ్ల బామ్మ

వీడియో క్యాప్షన్, కరోనా వ్యాక్సీన్ బర్త్ డే గిఫ్ట్‌గా వచ్చిందంటున్న 90 ఏళ్ల బామ్మ
ప్రచురణ

బ్రిటన్‌లో కరోనా వ్యాక్సీన్ పంపిణీకి శ్రీకారం చుట్టారు. కోవెంట్రీలో ఉన్న యూనివర్సిటీ హాస్పటల్‌లో మార్గరెట్ కీనాన్‌కు తొలి కరోనా టీకాను, హాస్పటల్ మ్యాట్రన్ వేశారు.

కీనాన్‌ వచ్చేవారం 91వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ వ్యాక్సీన్ తనకు బర్త్ డే గిఫ్ట్ అన్నారు కీనాన్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)