You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కశ్మీరీ కుంకుమ పువ్వు క్రమంగా కనుమరుగైపోతోందా?
ప్రచురణ
కశ్మీర్ అనగానే గుర్తొచ్చే వాటిల్లో కుంకుమ పువ్వు కూడా ఒకటి.
ఏటా వేలాది మంది స్త్రీ, పురుషులు, పిల్లలు ఈ కుంకుమ పువ్వును సేకరిస్తారు.
గతంలో ఈ పంట సాగు చేసి పిల్లలకు పెళ్లిళ్లు చేసిన రైతులు.. ఇప్పుడు ఈ పంటతో పొట్టగడిస్తే చాలు అన్నట్లుగా పరిస్థితి ఉందని చెప్తున్నారు.
గత ఇరవై ఏళ్లలో పంట దిగుబడి దాదాపు 40 శాతం పడిపోయింది.
కశ్మీర్ రైతులకు ఒకప్పుడు సిరిసంపదల్ని ఇచ్చిన ఆ కుంకుమపువ్వు ఇప్పుడు ఎందుకు వాళ్లకు భారంగా మారుతోంది?
ఇవి కూడా చదవండి:
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- ఆలయంలో ముద్దు సీన్, నెట్‌ఫ్లిక్స్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- చాందసవాద ఇస్లాంను మార్చేందుకు ఫ్రాన్స్ ఏం చేస్తోంది?
- "నేనొక అబ్బాయిని... పదహారేళ్ల వయసులో నాకు రుతుస్రావం మొదలయింది"
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- వై.ఎస్.జగన్‌కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. బెంగాల్లో మమతను గట్టెక్కించగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)