You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
GHMC Elections: "వరదల వైఫల్యంలో మా తప్పూ ఉంది. అధికారుల తప్పూ ఉంది. ప్రజల తప్పూ ఉంది"- కేటీఆర్
ప్రచురణ
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ బీబీసీ న్యూస్ తెలుగుకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
‘‘విశ్వనగరాలు ఏవీ ఒక్క రాత్రిలో నిర్మాణం కావు. హైదరాబాద్ కూడా ఒక్క రాత్రిలో విశ్వనగరమైపోదు. ప్రచారంలో గత ఐదేళ్లలో ఏం చేశామో, రాబోయే ఐదేళ్లలో ఏం చేస్తామో అన్నదే చెప్తున్నాం. ఓట్ల కోసం నగరాన్ని విధ్వంసం చేయడానికి కూడా వాళ్లు (బీజేపీ) వెనుకాడరు. వాళ్లకు విషయం లేదు. ఇటీవల వచ్చిన వరదల విషయంలో మా తప్పూ ఉంది. అధికారుల తప్పూ ఉంది. ప్రజల తప్పూ ఉంది.’’ అని కేటీఆర్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కేసీఆర్ పోరు బీజేపీతోనేనా... ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నాయి?
- మీ డెబిట్ కార్డు రేపటి నుంచి పని చేస్తుందా ? చేయదా?
- రోబో చేతి మద్యం తాగాలంటే ఆ బార్‌కు వెళ్లాల్సిందే
- బంగ్లాదేశ్‌లో హ్యాట్రిక్ విజయం సాధించిన షేక్ హసీనా ఎవరు?
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- ఠాక్రే ట్రైలర్: దక్షిణ భారతీయులంటే బాల్ ఠాక్రేకు ఎందుకు నచ్చదు?
- చరిత్రలోనే బలమైన ఈస్టిండియా కంపెనీ ఉద్యోగులకు తెలుగు ఎందుకు నేర్పేది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)