ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూనే..

ప్రచురణ

సినిమాతో సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చిన మాళవికా నాయర్... టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఎలా సంపాదించుకున్నారు?

ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూనే... మంచి నటి అని ఎలా పేరు తెచ్చుకున్నారు?

సినిమా రంగంపై తాజాగా వినిపిస్తున్న అంశాలపై తన అభిప్రాయాలను బీబీసీతో పంచుకున్నారు.

హీరోయిన్ మాళవికా నాయర్‌తో ఇంటర్వ్యూ మీ కోసం..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)