ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూనే..
ప్రచురణ
సినిమాతో సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చిన మాళవికా నాయర్... టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఎలా సంపాదించుకున్నారు?
ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూనే... మంచి నటి అని ఎలా పేరు తెచ్చుకున్నారు?
సినిమా రంగంపై తాజాగా వినిపిస్తున్న అంశాలపై తన అభిప్రాయాలను బీబీసీతో పంచుకున్నారు.
హీరోయిన్ మాళవికా నాయర్‌తో ఇంటర్వ్యూ మీ కోసం..
ఇవి కూడా చదవండి:
- పోస్ట్ వెడ్డింగ్ ఫొటోషూట్: ‘లోపల అసలు బట్టలేసుకున్నారా అని అడిగారు’
- జమ్మూ కశ్మీర్: ‘‘ఎవ్వరినీ వదిలిపెట్టబోమని చెబుతూ జర్నలిస్టులందరికీ గట్టి సందేశం పంపిస్తున్నారు’’
- పదహారేళ్లు దాటినా రజస్వల కాకపోతే పెళ్లి చేయొచ్చా? డాక్టరును ఎప్పుడు సంప్రదించాలి
- పోలవరం ప్రాజెక్టు: ''మునిగిపోయే మండలాలే కదా అని మమ్మల్ని పట్టించుకోవడం లేదు''
- బిహార్ ఎన్నికలు: ముస్లింలు లాలూను కాదని అసదుద్దీన్ ఒవైసీతో చేతులు కలుపుతారా?
- ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో వివాదాలకు కేంద్రంగా మారిన మరో 'రాముడు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)