‘నా వ‌ల్ల ఎనిమిది మందికి క‌రోనా సోకింది’

ప్రచురణ

కేరళకు చెందిన ఈ యువకుడి పేరు బీనూ. తన పినతండ్రి అంత్యక్రియలకు వెళ్లడంతో ఆయనకు కోవిడ్-19 సోకింది. ఆ తర్వాత తన వల్ల ఎనిమిది మందికి కరోనావైరస్ సోకిందంటూ ఆయన బాధపడుతున్నారు.

లాక్‌డౌన్ సడలింపుతో సామాజిక కార్యక్రమాల కారణంగా వ్యాపిస్తున్న కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి కేసులు పెరగకుండా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేరళ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇక్కడ ప్రజారోగ్య వ్యవస్థ కూడా పటిష్ఠంగానే ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)