‘నా వల్ల ఎనిమిది మందికి కరోనా సోకింది’
ప్రచురణ
కేరళకు చెందిన ఈ యువకుడి పేరు బీనూ. తన పినతండ్రి అంత్యక్రియలకు వెళ్లడంతో ఆయనకు కోవిడ్-19 సోకింది. ఆ తర్వాత తన వల్ల ఎనిమిది మందికి కరోనావైరస్ సోకిందంటూ ఆయన బాధపడుతున్నారు.
లాక్‌డౌన్ సడలింపుతో సామాజిక కార్యక్రమాల కారణంగా వ్యాపిస్తున్న కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి కేసులు పెరగకుండా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేరళ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇక్కడ ప్రజారోగ్య వ్యవస్థ కూడా పటిష్ఠంగానే ఉంది.
ఇవి కూడా చదవండి:
- టర్కీ డ్రోన్ సూపర్ పవర్‌గా ఎలా మారింది?
- NBSA: భారత న్యూస్ చానళ్లకు నోటీసులు... క్షమాపణలు చెప్పాలని ఆదేశం
- హాథ్రస్ నిజాలు సమాధి అవుతున్నాయా... బాధితురాలి గ్రామంలో ఏం జరుగుతోంది?
- బొబ్బిలి అంటే వీరత్వమే కాదు వీణ కూడా.. తంజావూరు తరువాత ఈ తెలుగు వీణకే పట్టం
- అజర్బైజాన్, అర్మేనియా: కాల్పుల విరమణను అజర్బైజాన్ సైనిక సన్నాహాలకు ఉపయోగించుకుందా
- పాకిస్తాన్‌లోని హిందూ ఆలయంలో విగ్రహాల ధ్వంసం
- కృష్ణా, గోదావరి పరవళ్లు.. దశాబ్దం తర్వాత మళ్లీ నిండుకుండల్లా ప్రాజెక్టులు
- కరోనావైరస్: బ్రెజిల్లో లక్ష దాటిన కోవిడ్ మరణాలు... భారత్ కూడా అలాంటి తప్పులే చేస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)