You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తుని వద్ద తాండవ రైల్వే బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తోందన్నది నిజమేనా?
ప్రచురణ
తూర్పు గోదావరి, విశాఖపట్నం సరిహద్దుల్లో తాండవ నదిపై ఉన్న రైల్వే బ్రిడ్జి పై నుంచి వరద నీరు ప్రవహించిందంటూ ఓ వీడియో వైరల్ అయింది.
భారీ వర్షాలకు తుని- పాయకరావుపేట మధ్యలోని ఈ రైల్వే వంతెనపై నుంచి వరద పొంగిపొర్లుతోందంటున్న వీడియోను సోషల్ మీడియాలో అనేక మంది షేర్ చేశారు. తెలుగు, ఇంగ్లిష్ టీవీ ఛానళ్లు కూడా దీన్ని ప్రసారం చేశాయి. ఇందులో నిజమెంత?
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందా?
- ఇడ్లీని అవమానించేలా చరిత్రకారుడి ట్వీట్.. దక్షిణ భారతీయుల ఆగ్రహం
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- సంజయ్ గాంధీకి బలవంతంగా కుటుంబ నియంత్రణ చేస్తారని ఇందిర భయపడిన రోజు..
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- తెలంగాణ: ధరణి వెబ్సైట్లో ఆస్తుల వివరాలు అప్డేట్ చేసేటప్పుడు వస్తున్న సమస్యలివీ...
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)