ఒక్క రోజులోనే 20 ఎక‌రాల్లో విత్తనాలు చల్లే యంత్రం తయారు చేసిన విద్యార్థి

ప్రచురణ

రైతు కుటుంబంలో పుట్టి, వారి కష్టాలు ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో ఈ విద్యార్థి తన చదువును రైతుల కోసమే ఉపయోగించాడు. సాధారణంగా లక్షలు ఖరీదు చేసే యంత్రాన్ని, సులువుగా 30 వేల రూపాయలతో తయారు చేశాడు. ఈ యంత్రంతో ఒక్క రోజులోనే 20 ఎకరాల్లో విత్తనాలు వేయొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)