ఒక్క రోజులోనే 20 ఎకరాల్లో విత్తనాలు చల్లే యంత్రం తయారు చేసిన విద్యార్థి
ప్రచురణ
రైతు కుటుంబంలో పుట్టి, వారి కష్టాలు ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో ఈ విద్యార్థి తన చదువును రైతుల కోసమే ఉపయోగించాడు. సాధారణంగా లక్షలు ఖరీదు చేసే యంత్రాన్ని, సులువుగా 30 వేల రూపాయలతో తయారు చేశాడు. ఈ యంత్రంతో ఒక్క రోజులోనే 20 ఎకరాల్లో విత్తనాలు వేయొచ్చు.
ఇవి కూడా చదవండి:
- దళిత సర్పంచ్‌కు అవమానం: ''సమావేశాల్లో నేలపై కూర్చోమన్నారు.. జెండానూ ఎగురవేయనివ్వరు''
- ఎన్ని చట్టాలున్నా లైంగిక నేరాలు ఎందుకు తగ్గడం లేదు
- 'దళిత' పదం: అవమానకరమా... ఆత్మగౌరవ సంకేతమా?
- నిర్మలా సీతారామన్ ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగులకేనా, ప్రైవేటు రంగాల్లో వారికి కూడా ప్రయోజనం ఉంటుందా
- ఉత్తరకొరియా ఆయుధ వ్యాపారం కోసం ఆంక్షలను ఉల్లంఘించిందా? ఆ సీక్రెట్ డాక్యుమెంటరీలో ఏముంది?
- స్టడీ నోట్స్ ఆన్లైన్లో అమ్ముతూ, లక్షలు సంపాదిస్తున్నాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)