భారత్‌లో 'కోవిడ్ -19 మహమ్మారి ముఖచిత్రం' 200 సెకన్లలో...

ప్రచురణ

భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. కానీ, దీన్నుంచి బయటపడేదెలా?లాక్‌డౌన్‌ ప్రారంభం కావడానికి ముందు వివిధ దేశాల నుంచి వచ్చిన వారితో ఓ మత వర్గం ఓ సమావేశం నిర్వహించింది.భారత్‌లో కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేసుల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న అమెరికాను దాటిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)