భారత్‌లో 'కోవిడ్ -19 మహమ్మారి ముఖచిత్రం' 200 సెకన్లలో...
ప్రచురణ
భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. కానీ, దీన్నుంచి బయటపడేదెలా?లాక్‌డౌన్ ప్రారంభం కావడానికి ముందు వివిధ దేశాల నుంచి వచ్చిన వారితో ఓ మత వర్గం ఓ సమావేశం నిర్వహించింది.భారత్‌లో కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేసుల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న అమెరికాను దాటిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- మహిళలు గర్భం దాల్చినప్పుడు రకరకాల ఆహార పదార్ధాలు తినాలని ఎందుకనిపిస్తుంది?
- కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు WHO చెప్పిన అయిదు ఆహార చిట్కాలు
- విటమిన్-డి తీసుకుంటే వైరస్ రాకుండా కాపాడుతుందా
- 2 వేల సంవత్సరాలు నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయా?
- చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం... జీవిత భాగస్వామిపై ప్రేమను చాటుకున్న తెలుగు పారిశ్రామికవేత్త
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)