You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనా రోగుల కోసం అంబులెన్స్ నడుపుతున్న ధీరవనిత
‘‘కరోనా సమయంలో పనిచేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. స్కూల్ బస్సును కరోనా రోగుల కోసం నడపాల్సి ఉంటుందని చెప్పారు. నేను సరే అన్నా. ఉద్యోగంతోపాటు సమాజానికి సేవ చేసినట్లు ఉంటుందని అనిపించింది’’ అని నీలం సింగ్ చెప్పారు.
కరోనా సంక్షోభ సమయంలో ముంబయిలో అంబులెన్స్‌ల కొరత పెద్ద సమస్యగా మారింది. దీంతో స్కూల్ బస్సులను అంబులెన్సులుగా ఉపయోగించుకోవాలని ముంబయి నగరపాలక సంస్థ బీఎంసీ నిర్ణయం తీసుకుంది.
బీఎంసీలో కాంట్రక్టు డ్రైవర్‌గా ఉంటూ ఈ బస్సులను నడిపేందుకు నీలం సింగ్ ముందుకువచ్చారు.
నీలం అంధేరిలో ఉంటారు. చిన్నప్పటి నుంచి ఆమెకు డ్రైవింగ్ అంటే ఆసక్తి. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె దీన్నే వృత్తిగా ఎంచుకోవాల్సి వచ్చింది.
నీలం వయసు 55 ఏళ్లు. 18 ఏళ్లుగా ఆమె డ్రైవింగ్ చేస్తున్నారు. నాలుగైదు నెలలుగా కరోనా రోగుల కోసం అంబులెన్స్ నడుపుతున్నారు.
ఈ పని చేస్తుండగా ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది.
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందా?
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- పుండ్లలోని చీముతో ప్రమాదకరంగా ఆ వ్యాక్సీన్ ఎక్కించేవారు, అది లక్షల మంది ప్రాణాలు కాపాడింది
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- మొరటు శృంగారానికి, లైంగిక దాడికి తేడా ఏంటి?
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- కరోనావైరస్: వ్యాక్సీనా, హెర్డ్ ఇమ్యూనిటీనా... ఏది వస్తే మేలు?
- అర్మేనియా - అజర్బైజాన్ యుద్ధ రంగంలో పరిస్థితి ఏమిటి... బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)